- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vaishnavi Chaitanya : పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బేబీ హీరోయిన్
దిశ,వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఎక్కడా చూసిన వైష్ణవి చైతన్య పేరు వినిపిస్తోంది. ఇన్ స్టా రీల్స్, టిక్ టాక్ వీడియోలతో, యూట్యూబ్ తో పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన అలవైకుఠపురంలో లో బన్నీ చెలెల్లిగా అందర్ని మెప్పించింది. ఈ మధ్య కాలంలో విడుదలైన బేబీ తో భారీ విజయాన్ని అందుకుంది. బేబీ తో వైష్ణవి పేరు మారుమ్రోగిపోయింది . తాజాగా వైష్ణవి చైతన్య అభిమానులతో కాసేపు ముచ్చటించింది. 'వాట్సాప్ బేబీ' పేరుతో వైష్ణవి చైతన్య వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో నెటిజన్స్ అడిగే ప్రశాలకు సమాధానమిచ్చింది. పెళ్లి గురించి ఓ నెటిజెన్ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం చెప్తూ.. మన జీవితంలోకి వచ్చే వారు నువ్వు ఇలా చేయాలి.. ఇలా చేయకూడదు అనే పరిమితులు పెట్టకూడదంటూ అని తెలిపింది వైష్ణవి చైతన్య. ఈ చిట్ చాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.