- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు ప్రేయసికి ఉంగరం తొడిగిన స్టార్ సింగర్.. బ్యూటీఫుల్ పిక్స్ వైరల్
దిశ, సినిమా: ప్రముఖ స్టార్ సింగర్ అర్మన్ మాలిక్ ఎట్టకేలకు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన చిరకాల స్నేహితురాలు, ప్రేయసి అయిన యూట్యూబర్ ఆశ్న ఫ్రాఫ్‌ను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు తెలిపాడు. ఈ మేరకు తాజాగా తనతో ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేయగా మోకాలిపై కూర్చుని కాబోయే భార్య వేలికి ఉంగరం తొడుగుతూ తెగ మురిసిపోయాడు. అంతేకాదు ఆయన వైట్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించగా ఆష్నా ష్రాఫ్ అందమైన పూల దుస్తులలో అట్రాక్ట్ చేసింది. ఇక తమ నిశ్చిత్తార్థానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ఇక ఎప్పటికీ నాతో ఉండేది.. ఇప్పుడే జర్నీ ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇక ఫొటోలన్నీంటిలోనూ ఆశ్న ఆనందంతో చిరునవ్వులు చిందించగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలతోపాటు ఫ్యాన్స్, నెటిజన్లు కొత్త జంటను దీవిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.