ఇలాంటి భర్త దొరకడం దేవుడు ఇచ్చిన వరమే: అర్చన

by sudharani |   ( Updated:2023-03-20 09:01:16.0  )
ఇలాంటి భర్త దొరకడం దేవుడు ఇచ్చిన వరమే: అర్చన
X

దిశ, సినిమా: ప్రముఖ నటి అర్చన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘నేను’ సినిమాతో తనేంటో నిరూపించుకున్న నటి.. తర్వాత మంచి కథలను ఎంచుకుని మంచి పేరు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘నా భర్త చాలా మంచివాడు. ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్‌గా నిలుస్తున్నాడు. ఇలాంటి భర్త దొరకడం దేవుడు ఇచ్చిన వరం. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా. ‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ చూశాను. చాలా హర్ట్ టచింగ్‌గా ఉంది. ఈ సినిమాలో చాలా సీన్లు మనకు రిలేటెడ్‌గా అనిపిస్తాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

Read more:

28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చిన మహిళ.. ఏక్కడో తెలుసా?

Advertisement

Next Story