- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anushka Shetty : ప్రేమలో పడ్డ అనుష్క.. అతను ఎవరంటే..?
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క అలియాస్ స్వీటీకి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చాలా గ్యాప్ తర్వాత ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ నవీన్ పోలిశెట్టి సినిమాలో నటిస్తోంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే, ఆమె పెండ్లి చేసుకుంటే చూడాలని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఆమెకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అనుష్క ఆరో తరగతిలో ఉన్నప్పుడే తన క్లాస్ మేట్ లవ్ ప్రపోజ్ చేశాడట.. అప్పట్లో పెద్దగా మెచ్యూరిటీ లేదు కాబట్టి ఆమె కూడా అతన్ని ఇష్టపడిందట. కానీ ఇప్పటి వరకైతే అలాంటిదేం లేదంటూ చెప్పుకొచ్చింది. కెరీర్ కోసం కష్టపడ్డానని, ఎవరినీ లవ్ చేయలేదని పేర్కొన్న స్వీటీ.. ఈ విషయాలు గతంలో జయప్రద హోస్ట్‌గా చేసిన ఓ షోలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story