- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dj Tillu 2:'.. Anupama Parameswaran ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా?
X
దిశ, సినిమా: 'డీజే టిల్లు 2' మూవీ మొదలు పెట్టినప్పటి నుంచి హీరోయిన్‌ల విషయంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందు హీరోయిన్ శ్రీ లీలను అనుకున్నారు. తర్వాత అనుపమ పరమేశ్వరన్‌ని ఓకే చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి అనుపమ తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఆమె ప్లేస్‌లో మాలీవుడ్ బ్యూటీ మడోన్న సెబాస్టియన్‌ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూటిన్ ప్రకటించలేదు. కానీ, అనుపమ ఎందుకు సైడ్ అయిపోయింది? అనే విషయంపై చర్చ నడుస్తుండగా తనకు హీరోయిన్ క్యారెక్టరైజెషన్ చూపించే విధానం నచ్చలేదని, ముందు చెప్పినట్లుగా స్టోరీ లేదనే కారణంతో రిజెక్ట్ చేసినట్లు నెటిజన్లు చర్చిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : మయోసైటిస్‌తో బాధపడుతున్న కల్పిక.. ఫొటో వైరల్
Advertisement
Next Story