- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anu Emmanuel: హ్యాపీ బర్త్ డే అను ఇమ్మాన్యుయేల్
X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని అందరూ భావించిన అను ఇమ్మాన్యుయేల్. వరుస ప్లాపులతో డీలా పడిపోయిన ఈ అమ్మడు తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకోలేకపోతుంది. ఇక్కడ అవకాశాలు లేకపోయినా కోలీవుడ్‌లో మాత్రం ఛాన్సులు అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు చేయబోతున్న ప్రతీ సినిమాలో అందాలను ఆరబోస్తుంది. నాని సినిమా మజ్ను తో ఆమె తెలుగులోకి అడుగుపెట్టింది . ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్ మరియు అజ్ఞాతవాసి వంటి ఇతర తెలుగు చిత్రాలలో నటించింది. కానీ ఏవి కూడా అంతగా కలిసి రాలేదు. నేడు ఈ ముద్దుగుమ్మ తన 23వ పుట్టినరోజును జరుపుకుంటోంది.
Read more:
Advertisement
- Tags
- Anu Emmanuel
Next Story