మళ్లీ హ్యాక్ అయిన యాంకర్ Face Book .. అశ్లీల ఫొటోలతో హల్ చల్

by sudharani |   ( Updated:2023-01-21 13:44:33.0  )
మళ్లీ హ్యాక్ అయిన యాంకర్ Face Book .. అశ్లీల ఫొటోలతో హల్ చల్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న వారిలో విష్ణు ప్రియ ఒకరు. ''పోవే పోరా'' షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం వెండితెరపై కూడా మెరుస్తోంది. ఈ క్రమంలోనే అటు సినిమాలతో ఇటు షోలతో బిజీ లైఫ్ లీడ్ చేస్తూనే.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రాలకు చెమటలు పట్టేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే.. గతంలో ఈ అమ్మడు అశ్లీల ఫొటోలు ఫేస్ బుక్‌లో వైరల్ అయినా సంగతి తెలిసిందే. వాటిపై విష్ణు స్పందిస్తూ తన ఫేస్ బుక్ హ్యాక్ అయిందంటూ.. కావాలనే ఎరవో అశ్లీల ఫొటోలు షేర్ చేస్తున్నారని, కొన్ని రోజులు తన అకౌంట్‌ను అన్ ఫాలో చెయ్యమని చెప్పింది. అయితే ఆ తర్వాత అంతా సద్దుమనింగింది అనుకున్నప్పటికీ.. తాజాగా తన ఫేస్ బుక్ మళ్లీ హ్యాక్ అయినట్లు స్వయంగా పోస్ట్ పెట్టింది విష్ణు. కాగా.. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి : మారిన 'బుట్టబొమ్మ' రిలీజ్ డేట్ .. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు




Advertisement

Next Story