- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తనకు తోడు దొరికిందంటూ మనసులో మాట బయటపెట్టిన యాంకర్ ప్రదీప్
దిశ, సినిమా: ఫేమస్ మేల్ తెలుగు యాంకర్ల గురించి చెప్పుకుంటే ప్రదీప్ మాచిరాజు పేరు ముందుంటుంది. చిన్న చిన్న షోలతో మొదలుపెట్టి కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను, సర్కార్ వంటి హిట్ షోల వరకు ఎన్నో షోలకి హోస్ట్‌గా చేసిన ప్రదీప్ తెలుగు తెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇక పోతే ఎప్పటికప్పుడు తన పెళ్లి రూమర్స్‌తో ప్రదీప్ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. కానీ తనకు తాను ఒక్కసారి కూడా బయట పడలేదు. అయితే తాజాగా ఓ షోలో ‘ఎన్నాళ్లు ఇలా ఒంటరిగా ఉంటాను.. నా పక్కకి నా మనిషి వచ్చింది’ అంటూ హీరోయిన్ రెబా మోనికా జాన్‌నీ తీసుకొచ్చాడు ప్రదీప్. ఇంతకీ ఈమె ఎవ్వరంటే.. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న ‘సామజవరగమన’ మూవీలోని హీరోయిన్. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రమోషన్స్‌లో భాగంగా రెబా మోనికా జాన్ ప్రదీప్ షోలో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా తన మనసులో మాటను సరదాగా హీరోయిన్‌కి చెప్పాడు యాంకర్ ప్రదీప్.
Read More: స్టార్ డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం.. ఇక సినిమాలు చేయనంటూ ప్రకటన