- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ananya Panday: బాలీవుడ్ నెపోటిజంపై నటి షాకింగ్ కామెంట్స్..
దిశ, సినిమా: Ananya panday opens up about nepotism, i believe it exists in all industries| యంగ్ సెన్సేషన్ అనన్య పాండే నెపోటిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ర్టీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నటులకు ఇతరులకంటే మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయి కానీ, ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగానే ఉంటుందని అంగీకరించింది. ఇటీవల ఓ ప్రముఖ చానెల్‌తో మాట్లాడిన నటి..
సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు నేరుగా కరణ్ జోహార్‌ను కలవగలననే విషయం తెలుసని, ఆయనెప్పుడూ తమ ఫ్యామిలీకి అందుబాటులోనే ఉంటాడని పేరెంట్స్ చెప్పారని తెలిపింది. అయితే ఎంత సపోర్టు ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలో రాణించడమనేది పూర్తిగా మన టాలెంట్‌పై ఆధారపడి ఉంటుందన్న నటి.. కొంతమంది మేకర్స్ ప్రతిభతోపాటు, బ్యాక్ గ్రౌండ్, డబ్బు లేకపోతే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారని తెలిపింది. ఇక ఈ బంధుప్రీతి బాలీవుడ్లోనే కాకుండా అన్ని పరిశ్రమల్లో ఉందని బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్న అనన్య.. ఈ కారణంగా ఎంతోమంది టాలెంట్ మరుగున పడిపోతుందని చెప్పుకొచ్చింది.