- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాజీ భర్త టార్చర్ తట్టుకోలేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన నటి.. అక్కడే బాగుందట
దిశ, సినిమా: జానీ డెప్‌తో విడాకుల వివాదం తర్వాత శాశ్వతంగా స్పెయిన్‌కు వెళ్లిపోయిందనే వార్తలపై స్టార్ నటి అంబర్ హెర్డ్ స్పందించింది. అంతేకాదు హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తప్పుకుందని, ఈ క్రమంలోనే స్పెయిన్‌కు మకాం మార్చినట్లు వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు తను ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి వెలుపల విలేకరులతో మాట్లాడిన నటి.. తన రెండేళ్ల కుమార్తె ఊనాగ్ పైజ్‌తో కలిసి స్పెయిన్‌కు వెళ్లినట్లు అంగీకరించింది. అలాగే మాడ్రిడ్‌లో తన కొత్త జీవితం చాలా బాగుందన్న బ్యూటీ.. స్పెయిన్‌ను, అక్కడి వాతావరణం, ప్రజలను చాలా ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇక హాలీవుడ్ నుంచి తాను పూర్తిగా తప్పుకోలేదని, కొద్ది రోజులు జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తానన్న అంబర్.. సమయం కలిసొచ్చినపుడు తప్పకుండా మంచి ప్రాజెక్టుతో ప్రేక్షకులముందుకొస్తానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read More... వాళ్లను కించపరిచే సినిమాలు నేను ఎప్పటికీ చేయను.. నసీరుద్దీన్ షా