- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సౌందర్యను అలా చూసి తట్టుకోలేకపోయా: కన్నీళ్లు పెట్టుకున్న ఆమని
by Javid Pasha |
X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సౌందర్య డెత్ న్యూస్ విని తట్టుకోలేకపోయానని తెలిపింది ఆమని. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న నటి.. తన స్నేహితురాలు గురించి పలు ఆసక్తికర విషయాలు గుర్తుచేసుకుంది. 'నన్ను బాగా కలిచివేసిన సంఘటనల్లో సౌందర్య మరణం ఒకటి. మేమిద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్లం. మేము కొన్ని సినిమాలకు కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. సౌందర్య చనిపోయిన సమయంలో నేను ఒక సినిమా షూటింగ్‌లో ఉన్న.
ఎవరో వచ్చి ఆ విషయం చెప్పగానే నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది. ఆమె లేదనే నిజాన్ని జీర్ణించుకోవడం నా వల్ల కాలేదు. ఆమె చనిపోయిన నెల తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లాను. సౌందర్య లేని ఆ ఇంటినీ, పూల దండతో గోడకు వేళాడుతున్న తన ఫొటోను చూడలేకపోయా. కుటుంబం కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నేను భావోద్వేగానికి లోనయ్యా' అంటూ వివరించింది.
Advertisement
Next Story