- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్లు ఆ పనులు చేయడానికే పనికొస్తారా? అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
దిశ, సినిమా: స్టార్ నటి అమలాపాల్ టాలీవుడ్ కల్చర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాల్లో కేవలం ప్రేమ సన్నివేశాలు, పాటల కోసమే నటీమణులను ఎంచుకుంటారని రీసెంట్ ఇంటర్వ్యూలో అభిప్రాయపడింది. 2011 నుంచి 2015 వరకు నాలుగేళ్ల కాలంలో తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్న నటి.. టాలీవుడ్ సినిమాల్లో ఫ్యామిలీ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుదనే విషయం మొదటిరోజే అర్థమైందని, అలాంటి సినిమాలనే తెలుగు ప్రజలు ఆదరిస్తారని గుర్తించినట్లు వెల్లడించింది. ఇలాంటి భిన్నమైన కల్చర్ కారణంగా పరిశ్రమకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయానని, అందుకే ఇక్కడ తక్కువ సినిమాలు చేసినట్లు తెలిపింది. ఇక తమిళ పరిశ్రమలో 'మైనా' బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందన్న అమల.. ఆ సినిమా తనను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసి A- లిస్ట్‌లో ఎక్కించిందని గుర్తుచేసుకుంది.
Advertisement
Next Story