- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Allu Sirish: క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి అల్లు శిరీశ్ సాయం

X
దిశ, సినిమా : యంగ్ హీరో అల్లు శిరీష్‌కు సంబంధించిన పాజిటివ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం చేశాడని తెలుస్తుండగా.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. డబ్బున్న ప్రతీ ఒక్కరు ఇలా సాయం చేయలేరని, అలా చేసేందుకు మంచి మనసు ఉండాలని అంటున్నారు. మొత్తానికి ‘మా హృదయాల్లో ఒక మెట్టు ఎక్కేశావ్ అన్నా’ అంటున్న నెటిజన్స్.. తర్వాతి సినిమాకు పక్కా తమ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. కాగా అల్లు శిరీష్ చివరగా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకులను అలరించి.. హిట్ అందుకున్నాడు.
Also Read..
అనాథ పిల్లలకు లావణ్య త్రిపాఠి చేయూత (ఫోటోస్ వైరల్)
Samantha Ruth Prabhu Birthday: ‘ఖుషీ’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్
Next Story