- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెగా డాటర్‌ను డార్లింగ్ అన్న బన్నీ.. పుట్టిన రోజున నెట్టింట దుమారం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీ
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. అంచలంచెలుగా ఎదిగారు. అలా వైకుంఠపురం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి.. వెంటనే పుష్ప సినిమాతో పాన్ ఇండియాను తనవైపునకు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పుష్ప-2 సినిమా కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రం నుంచి టీజర్ కూడా విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. బన్నీకి మెగా డాటర్ నిహారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నిహారిక పోస్టుకు స్పందించిన బన్నీ.. థాంక్యూ డార్లింగ్ అని రిప్లై ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పోస్టులో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. బన్నీ అన్న అంటూ నిహారిక శుభాకాంక్షలు చెబితే.. థాంక్యూ డార్లింగ్ అంటూ బన్నీ రిప్లై ఇవ్వడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. మరోవైపు పుష్ప-2 టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.