- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న Alia Bhatt.. ప్రయోగం ఎవరిపైనో తెలుసా?
X
దిశ, సినిమా : ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలో నటనకు బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు విన్ అయిన అలియా భట్.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే స్మాషింగ్ హాలీవుడ్ డెబ్యూ ఇచ్చేసిన బ్యూటీ.. వైఆర్ఎఫ్ బ్యానర్‌పై రాబోతున్న స్పై వర్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతుందిది. ఇక ఈ స్పై వర్స్‌లో టైగర్ ఫ్రాంచైజ్, పఠాన్, వార్ ఉండగా.. ఈ చిత్రం తన కెరీర్‌లో ఫస్ట్ యాక్షన్ ప్యాక్డ్ హీరోయిన్ లీడింగ్ మూవీ కాబోతుంది. ఇక నేషనల్ అవార్డ్ సాధించడంతో ఇప్పటికే అలియాపై ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు.. ఈ న్యూస్‌తో ఖుష్ అవుతూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఆ హీరోయిన్‌ను చూసి అసూయపడుతున్న Krithi Sanon.. తప్పని Trollings
Advertisement
Next Story