- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి కారణం అదే: అలియా భట్
దిశ, సినిమా : మహిళలు డెలివరీ తర్వాత బరువు తగ్గాలని ఆరాటపడటంపై అలియా భట్ ఓపెన్ అయింది. ఇటీవలే మొదటి పాప 'రాహా కపూర్'కు జన్మనిచ్చిన ఆమె.. ఈ మధ్య గర్భధారణ తర్వాత మరింత అందంగా తయారయ్యేందుకు ఆడవాళ్లు ఆసక్తి చూపుతున్నట్లు రీసెంట్ ఇంటర్య్వూలో చెప్పింది. అయితే తాను కూడా తల్లి అయిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించాలనే కోరుకుంటున్నానన్న ఆమె.. 'నేటి యువత సోషల్ మీడియాలో గ్లామర్ చూపించే క్రమంలో ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా డెలివరీ స్త్రీలు. నాకు పాలిచ్చే తల్లిగా చాలా ఆహార పదార్థాలు తినాలనే కోరిక ఉన్నప్పటికీ బరువు తగ్గాలనే పట్టుదలతో కంట్రోల్ చేసుకుంటున్నా. ఎందుకంటే సినిమాలు, ప్రకటనల్లో అందంతోపాటు ఆరోగ్యంగా కనిపించాలి. అయితే సాధారణ మహిళలు కూడా తమ శరీర అందాన్ని ఇతరులు అభినందించాలనుకోవడంలో తప్పేంలేదు. కానీ, దానికి కొంత సమయం కేటాయిస్తే బాగుంటుంది. ఈ సమయంలోనే తల్లులు తమ శారీరక ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలి' అని సూచించింది.
READ MORE