Alia Bhatt ప్రసవం.. రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

by Hamsa |   ( Updated:2022-10-19 14:18:03.0  )
Alia Bhatt  ప్రసవం.. రోజుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా వైద్యులు అక్టోబర్ నెల చివరలో ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో గుర్గావ్‌లో ఉన్న హెచ్.ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో డెలివరీ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆస్పత్రికి రోజుకు రూ. 15,000 చొప్పున చెల్లించనున్నట్లు టాక్. ఇదిలా ఉండగా ఇంత తక్కువ ఖర్చుతో కూడిన ఆస్పత్రిలో డెలివరీకి ఎందుకు సిద్ధమయ్యారనే ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : జైలులో డ్యాన్స్ చేసిన రియా చక్రవర్తి..

Advertisement

Next Story

Most Viewed