- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బ్లాక్ డ్రెస్‌లో అలియా భట్.. క్వీన్ ఆఫ్ హార్ట్స్ అంటూ కామెంట్స్
దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ నటి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ భామ బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్నది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్గా రాణిస్తునే మరోపక్క పాపని కని ఫ్యామిలీ లైఫ్‌తో ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అదేవిధంగా తల్లైనా తగ్గేదే లేదంటే తన గ్లామర్ షోతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా అలియా భట్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్ వేసుకొని కెమెరా పట్టుకొని అద్దం ముందు ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు ‘క్వీన్ ఆఫ్ హార్ట్స్’ అంటూ లవ్ సింబల్ ఉన్న ఎమోజీలు పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఆ ఫోటోలను ఓ సారి చూసేయండి.