50 ఏళ్ల వ్యక్తితోనే సెక్స్ చేస్తా.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

by Anjali |   ( Updated:2024-03-28 04:27:05.0  )
50 ఏళ్ల వ్యక్తితోనే సెక్స్ చేస్తా.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఓ టాక్ షోలో సంచలన కామెంట్స్ చేసింది. "మొత్తం ఈ భూమి మీద మీతో ఓ 50 సంవత్సరాల వ్యక్తి అండ్ 18 ఏళ్ల అబ్బాయి మాత్రమే ఉన్నారనుకోండి. అప్పుడు మీరు ఏ వయస్సు పర్సన్ తో శృంగారం చేస్తారు" అని యాంకర్ బోల్డ్ ప్రశ్న వేసింది. దీనికి అలియా బదులిస్తూ.. "అందులో సందేహం లేదు కచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ పర్సన్ నే చూస్ చేసుకుంటాను" అని చెప్పింది.

కాగా 50 ఏళ్ల వ్యక్తితోనే సెక్స్ చేస్తానంటూ అలియా డైరెక్ట్ చెప్పుకొచ్చింది. ఈ హీరోయిన్ కామెంట్స్ విన్న అక్కడున్నవారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అలియా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవ్వగా.. అలియా ఏంటి ఇంత బోల్డ్ గా సమాధానం ఇచ్చింది, అలియా మంచి ఐటమ్ బాంబే అంటూ కొంతమంది షాక్ అవ్వగా.. మరికొంతమంది తను చెప్పింది కరెక్టేగా అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

వ్యక్తిగత, సినిమాల విషయానికొస్తే..

అలియా భట్ తోటి నటుడు రణబీర్ కపూర్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పెళ్లికి ముందే చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం అలియా-రణబీర్ కు ఓ పాప కూడా ఉంది. బిడ్డకు జన్మనిచ్చిన కత్తిలాంటి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంటుంది. సినిమాల విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ ప్రేయసిగా నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడు రాజమౌళి-సూపర్ స్టార్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో అలియా హీరోయిన్ గా నటించనుందని సమాచారం.



Advertisement

Next Story

Most Viewed