- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలియా భట్ తన కూతురు ఏం కావాలనుకుంటుందో తెలుసా? నవ్విపోతున్న నెటిజన్స్..
X
దిశ, సినిమా : కెరీర్ తొలి రోజుల్లో మినిమమ్ నాలెడ్జ్ లేదని విమర్శలపాలైన అలియా భట్.. తన యాక్టింగ్ స్కిల్స్‌తోనే ఆన్సర్ చెప్పేసింది. పాన్ ఇండియా మూవీస్ చేస్తూనే హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఇక ప్రజెంట్ కరణ్ జోహార్ దర్శకత్వంలో ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీతో అలరించేందుకు సిద్ధమైంది. జూలై 28న సినిమా విడుదల కానుండగా.. ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడిపేస్తోంది బ్యూటీ. ఈ క్రమంలోనే కూతురు రహ గురించి మీడియా ప్రశ్నించగా.. తన కూతురి కళ్లలోకి చూస్తుంటే సైంటిస్ట్ అవుతుందని అనిపిస్తుందని చెప్పింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. కరణ్ రహను కచ్చితంగా హీరోయిన్ చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. అయినా తల్లిదండ్రులు సరిగ్గా లేనప్పుడు బిడ్డ అంత గొప్పగా ఎలా ఎదుగుతుందని విమర్శిస్తున్నారు.
Advertisement
Next Story