- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్‌ను అక్కినేని అఖిల్ వేధించాడంటూ వైరల్ ట్వీట్.. రియాక్షన్ ఏంటో మరి !
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను నిర్వహించింది. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హడావిడే కనిపిస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు అఖిల్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ మూవీలో ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి రౌటేలాను వేధించాడు.
యూరప్‌లో జరిగిన షూటింగ్‌లో ఇది జరిగింది. అఖిల్ అసలు పరిపక్వత లేని నటుడని, అతడితో పని చేయడం అసౌకర్యంగా అనిపించిందని ఊర్వశి రౌటేలా స్వయంగా చెప్పింది’’ అంటూ వివరించాడు ఉమైర్. ఈ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ‘ఏజెంట్’ మూవీ లాంటి ప్రాజెక్ట్ కోసం చూస్తున్న అఖిల్ ఇలాంటి రూమర్స్ ఎదుర్కోవడం మూవీకి మైనస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇక దీనిపై అక్కినేని ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Read more:
నాగార్జున అలా చేయడం తట్టుకోలేకనే డివోర్స్ ఇచ్చేసిన మొదటి భార్య
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తీ సురేష్
#AkhilAkkineni “ Harassed ” Bollywood Actress #UrvashiRautela during Item Song Shoot of #Agent in Europe. As per her, He is very immature kind of actor & feeling uncomfortable working with him. pic.twitter.com/4MR48Vtgxc
— Umair Sandhu (@UmairSandu) April 18, 2023