- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలు.. అంతా దురదృష్టమంటున్న నటి
దిశ, సినిమా : తమిళ్ యంగ్ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ చిన్నప్పటి నుంచి కష్టాలు తప్పట్లేదంటోంది. పేరులో ఐశ్వర్యం ఉన్నా.. లైఫ్‌లో మాత్రం సంతోషం లేకుండా పోయిందని ఎమోషనల్ అయింది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న నటి ఎన్నో అడ్డంకులను తట్టుకుని నిలబడిన తన జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయా. తర్వాత కొంత కాలానికే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సోదరులు దూరమయ్యారు. దీంతో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా.
సినీరంగ ప్రవేశానికి ముందు ఆ తర్వాత కూడా ఏదో రకంగా దురదృష్టం వెంటాడుతూనే ఉంది. స్టార్ నటిగా పేరు తేచ్చుకోవాలన్న కోరిక లేదు. కానీ, మంచి కథానాయకిగా మన్ననలు పొందితే చాలు. నేను చేసిన పాత్రలు, చిత్రాలు చరిత్రలో నిలిచిపోవాలనేది నా చివరి కోరిక' అంటూ చెప్పుకొచ్చింది. ఇక చిన్న చిన్న పాత్రలతోనే కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. పెళ్లికి ముందే 'కాక ముట్టై' సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తల్లి కాబోతున్న బోల్డ్ బ్యూటీ.. బేబీ బంప్ ఫొటో వైరల్