- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30 ఏళ్ల తర్వాత టీచర్‌ను కలిసి కాళ్లు మొక్కిన అల్లు అర్జున్.. పిక్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడు నెలల క్రితం చెన్నైలో జరిగిన బిహైండ్‌వుడ్స్ గోల్డ్ ఐకాన్స్ అవార్డుల ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అక్కడ వేదికపై తన చిన్ననాటి ఉపాధ్యాయురాలైన అంబికా రామకృష్ణన్ కనిపించారు. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత కనిపించడంతో బన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పైగా ఈ హీరోకు ఎంతో ఇష్టమైన టీచర్ అట. కాగా వెంటనే ఆమె కాళ్లకు నమస్కారం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ మాట్లాడుతూ.. ‘ అంబికా టీచర్ నన్ను ఏమీ అనేవారు కాదు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక దాంట్లో టాలెంట్ ఉంటుంది. నీలో ఉన్న టాలెంట్‌ను నువ్వే గుర్తించాలిరా’ అని తరచూ చెబుతూ ఉండేదంటూ తన టీచర్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు బన్నీ. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయంపై స్పందించి.. ‘మా బన్నీ అన్న అంటే అది. యాటిట్యూడ్ చూపిస్తాడు. పొగరు ఉంటుందని అనే వారికి ఇది బెస్ట్ ఎగ్జామ్ పూల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More: ‘రోజా ఎవరో నాకు తెలియదు’.. కంగన షాకింగ్ కామెంట్స్