- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాది అనార్కలి లాంటి ప్రేమే.. అదితి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా : అదితి రావు హైదరీ తన రియల్ లైఫ్ ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె ఇటీవల నటించిన ‘డివైడెడ్ బై బ్లడ్’ మొదటి సీజన్ మార్చి 3నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్లో అనార్కలి పాత్రను పోషించిన ఆమె ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పలు అంశాలపై మాట్లాడింది. ‘అనార్కలి లాంటి ప్రేమను నేను ఇప్పటికీ విశ్వసిస్తాను. ఈ చిత్రంలో ఎవరూ నమ్మలేని ఓ ప్రేమకథ ఉంది. మొదట ‘అనార్కలి ఒక విషాద కథానాయిక’ అని డైరెక్టర్ నాకు చెప్పాడు. కానీ, ఆమె విషాద కథానాయిక కాదు. ప్రేమకు అండగా నిలిచిన ధైర్యవంతురాలు’ అంటూ పాత్రపై ప్రశంసలు కురిపించింది. అలాగే తన నిజజీవితంలో ప్రేమ గురించి చెబుతూ..‘సినిమా అనేది కథగా వస్తుంది. కానీ, ప్రేమ అలా కాదు. అనార్కలి లాంటి నిజమైన ప్రేమ ఇప్పటికీ ఉందని నేను బలంగా నమ్ముతాను’ అంటూ వివరించింది.
ఇవి కూడా చదవండి : Shruti Haasan: అది డాగీ స్టైల్ ఎఫెక్టే.. శృతి మోకాళ్ల గాయంపై ట్రోలింగ్