- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్థరాత్రి ఫోన్ చేసి రమ్మన్నారు.. నడిరోడ్డుపై కసితీరా అలా చేశా.. షాకింగ్ నిజం రివీల్ చేసిన హీరోయిన్
దిశ, సినిమా: జెమిని చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కిరణ్ రాథోడ్. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడు పేరు సినీ పరిశ్రమలో మారుమోగింది. వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్ర హీరోలైన కమల్ హాసన్, అజిత్, విజయ్‌కాంత్, ప్రశాంత్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల వద్ద మార్కులు కొట్టేసింది. తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు కనుమరుగైపోయాయి. చాలా కాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకట్రెండు సినిమాల్లో కనిపించింది.
ఐటెమ్ సాంగ్స్ లో కూడా స్టెప్పులేసి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే కిరణ్ రాథోడ్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై తన నట జీవితం, వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది. ‘‘సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో నా బాయ్ ఫ్రెండ్ చెప్పిన మాటలు విన్నాను. దీంతో నేను సినిమాలకు దూరమయ్యాను. అదే నేను చేసిన బిగ్ మిస్టేక్ అని తర్వాత తెలుసుకున్నాను. అన్ని తెలిసోచ్చాక నేను మళ్లీ సినీ ప్రవేశం చేసేందుకు రెడీ అవ్వగా.. నన్ను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారు.
బహిరంగంగానే అడ్జెస్ట్‌మెంట్ కావాలన్నారు. అలాంటి సిచ్యూవేషన్ లో నా ప్రియుడు నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. మా మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చేవి. దీంతో ఒక్కసారి అతడు నాపై చేయి కూడా వేసుకున్నాడు. తర్వాత అతడికి కాల్ చేసి రమ్మని.. తిరిగి నేను కసితీరా గట్టిగా కొట్టాను. అప్పుడు చిరిగిన బట్టలతో రోడ్డు మీద పడ్డాడు. ఈ కారణంగానేమో నన్ను కొంతమంది వాడుకోవాలని చూశారు.
నైట్ టైంలో ఫోన్ చేసి రమ్మేనేవాళ్లు. చాలా అసభ్యకరంగా మాట్లాడేవారు. నాకంటూ ఎవరూ మంచి ఫ్రెండ్స్ లేరు. అందరూ తప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారని చాలా లేట్ గా అర్థం చేసుకున్నాను. అలాగే నాకు వివాహం అయి.. ఆల్రెడీ పిల్లలకు కూడా జన్మనిచ్చారని సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వినిపించాయి. కానీ నాకు పెళ్లి కాలేదు’’ అంటూ అన్ని విషయాలు క్లారిటీగా చెప్పుకొచ్చింది నటి కిరణ్ రాథోడ్.