- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియున్ని లెక్క చేయలేదు.. ఇండస్ట్రీ కన్నెర్ర జేసినా లైట్.. ప్రజెంట్ కుర్రకారు కలల రాకుమారి ఆమె..
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన అందాలతో కుర్రకారుని క్రష్ చేసేస్తుంది. ముందుగా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. అక్కడ వరుసగా మూడు సినిమాలు బ్లాక్ కావడంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. తన ఫస్ట్ ఫిల్మ్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన అమ్మడు.. సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ నుంచి కాల్ రావడం, పుష్ప ఓ రేంజ్ లో హిట్ కావడం, యానిమల్ అద్భుతంగా కలెక్షన్స్ రాబట్టడంతో పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అయింది బ్యూటీ. అయితే ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడేటప్పుడు హార్ట్ ఫుల్ గా చెప్పకపోవడం, కాంతార మూవీ గురించి నెగ్లిజెన్స్ ఆన్సర్స్ ఇవ్వడంతో కన్నడ ఆడియన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.