- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ఫ్యామిలీ మానసిక రుగ్మతలతో పోరాడుతుంది: స్టార్ హీరో కూతురు
X
దిశ, సినిమా: నటుడు అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కొంతకాలంగా తన ఫ్యామిలీ డిప్రెషన్‌తో పోరాడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతూ.. తాను ఇంకా మానసిక రుగ్మతలను నయం చేసేందుకు మందులు తీసుకుంటూనే ఉన్నానని చెప్పింది. అంతేకాదే ఈ సమస్యవల్ల తనను కొంతమంది సైక్లిక్ డిప్రెషన్ అని పిలుస్తుంటారని చెప్పింది. ‘ప్రతి 8-10 నెలలకు నాలో, మాలో చాలా మార్పులు వస్తాయి. నేను చాలా పెద్ద డిప్ కలిగి ఉంటాను. ఇది కొంతవరకూ జన్యుపరమైనది. మానసికపరమైన రుగ్మత వంటిది. సామాజికమైనది కూడా. కాబట్టి నా కుటుంబం మొత్తానికి కూడా మెంటల్ హెల్త్ డిసార్డర్స్ ఉన్నాయి’ అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది.
Also Read: నైట్ క్లబ్‌లో రెచ్చిపోయిన షాహిద్-కరీనా కపూర్.. ముద్దు వీడియో లీక్
Advertisement
Next Story