- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ భయంతోనే అందరికీ చెప్పుకున్నా.. లేకపోతే చచ్చిపోయేదాన్ని
X
దిశ, సినిమా : భర్త నవాజుద్దీన్ సిద్ధిఖీతో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడంపై ఆలియా స్పందించింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలు షేర్ చేసింది. ‘నేను బాధలు భరించలేక పబ్లిక్‌గా మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే నా ఊపిరాడకుండా పోతుందని భయమేసింది. చివరకు న్యాయస్థానం తీసుకున్న నిర్ణయంతో నేను రిలాక్స్ అయ్యాను. మానసికంగా ఎలా కుమిలిపోయానో నాకు మాత్రమే తెలుసు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా పబ్లిక్ ఫోరమ్‌ను ఆశ్రయించాల్సిందే. మన బాధ వినడానికి ఎవరూ సిద్ధంగా లేనపుడు.. కనీసం మీడియా అయిన అర్థం చేసుకుంటుందని నమ్మకం’ అని చెప్పుకొచ్చింది. అయితే పర్సనల్ ఇష్యూస్ ఓపెన్‌గా మాట్లాడటం కొన్నిసార్లు కెరీర్‌పై ప్రభావం చూపిస్తుందన్న ఆమె.. తాను పని దొరకక కష్టాలు పడ్డానని, కొంతమంది కావాలనే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
Next Story