- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేనికైనా ఒక హద్దు ఉండాలి.. అభిమానులైతే ఎక్కడపడితే అక్కడే తాకుతారా
దిశ, సినిమా: ఇటీవల ఒక అభిమాని తన నడుముని తాకిన సంఘటన గురించి ఆహానా కుమ్రా మరోసారి ఓపెన్ అయింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఇకపై ఎవరికీ అలాంటి అవకాశం ఇవ్వనని చెప్పింది. ఎక్కడికెళ్లినా ప్రేమతో పలకరించే తనను ఇలా ఇబ్బంది పెట్టడం నచ్చలేదని, ఇప్పటినుంచి ఎవరు సెల్ఫీలు అడిగినా సున్నితంగా తిరస్కరిస్తానని తెలిపింది. ‘నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎలాంటి ఫొటోలనైనా రిజెక్ట్ చేస్తా. ఎందుకంటే మళ్లీ నన్ను వేధింపులకు గురిచేస్తే తట్టుకోలేను. సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్, తమకు బాగా తెలుసు కాబట్టి క్లోజ్‌గా ఉంటారని కొంతమంది ఫీల్ అవుతారు. కానీ మాకు సరిహద్దులుంటాయిని వాళ్లకు తెలియదు. దేనికైనా బౌండరీ లైన్ ఉంటుందని జనాలు గమనించాలి’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తాను బయటకెళ్లినపుడు బౌన్సర్లు ఉంటారని, ఈసారి ఎవరూ లేకపోవడంతోనే జనాలు తనను చుట్టుముట్టి ఇలా ప్రవర్తించడం నచ్చలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
Read more: