- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలీవుడ్ బాద్ షాకు అరుదైన గౌరవం..
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కు అరుదైన గౌరవం లభిచింది. స్విట్జర్లాండ్‌లోని లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించే అక్కడి జ్యూరీ సభ్యులు షారుక్ ఖాన్‌ను ఈ ఏడాది జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో జీవిత సాఫల్య పురష్కారంతో సత్కరించనున్నారు. అంతే కాకుండా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘దేవదాసు’ సినిమాను కూడా ఆ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపిక చేసింది. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో ప్రకటించిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు.. షారుక్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
అందులో భాగంగా.. షారుక్ లాంటి దిగ్గజ నటుడ్ని మా ఫెస్టివల్‌కు ఆహ్వానించాలనే కోరిక ఈ 77వ ఎడిషనల్ ఫెస్టివల్‌తో తీరింది. నిర్మాతగా, నటుడిగా భారతీయ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఆయన్ని సత్కరించడం మా గౌరవం అని అన్నారు.
కాగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ స్విట్జర్లాండ్‌లో ఆగస్టు 7 నుంచి 17వ తేదీ వరకు జరుగుతుంది. షారుక్ ఈ అవార్డును ఆగస్టు 10న అందుకోనున్నారు.