- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ram Charan: కూతురు పుట్టిన ఆనందంలో గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్!

X
దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్-ఉపాసన దంపతులు జూన్ 20న తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ ఇంట పండుగ వాతావారణం నెలకొంది. తాజాగా.. కూతురు పుట్టిన ఆనందంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘వెల్కం మై లిటిల్ మెగా ప్రిన్సెస్ నీ రాకతో మెగా కుటుంబంలో వేలకోట్ల సంతోషాలు విరబూసాయి. చాలా సంతోషంగా గర్వంగా ఉంది.’’ అని వెల్లడించారు. పాప జాతకంలో రాజయోగం ఉట్టి పడుతుందని పండితులు చెప్పడంతో చరణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ లక్ష మంది అనాథలకు దాదాపుగా 85 రకాల వంటకాలతో అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అంతేకాదు చరణ్ ఇంట్లో పని చేసే అందరూ పని వాళ్ళకి బోనస్‌లు కూడా ప్రకటించారని సమాచారం.
Also Read..
Next Story