- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ రొమాన్స్.. ఓటీటీని షేక్ చేస్తున్న బోల్డ్ మూవీ
The Idea of Youదిశ, సినిమా: కరోనా టైం నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పాపులారిటీ బాగా పెరిగింది. అదే ట్రెండ్ ఇప్పటికీ ఉంది. ప్రజలు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం మానేసి.. ఓటీటీ వేదికగా ఫ్యామిలీతో కలిసి మూవీస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ క్రేజ్ పెరిగిపోవడంతో ఎంత పెద్ద హీరో సినిమా అయినా 30, 45 రోజుల్లో డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌పై దర్శనమిచ్చేస్తున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్లలో ఫెయిల్ అయినప్పటికీ ఓటీటీ మాత్రం దూసుకుపోతున్నాయి. అయితే.. ఓటీటీలో అన్ని రకాల కథలు వచ్చేస్తున్నారు. అంతే కాదు.. ఓటీటీ వచ్చిన తర్వాత ఆడియన్స్ కూడా ఏ సినిమాను వదలడం లేదు.
ముఖ్యంగా ఉన్న అన్ని జానర్స్‌ని ఓ రౌండ్ వేసేస్తున్నారు. అలాంటిది రొమాన్స్‌కు సంబంధించిన మూవీ వస్తే వదులుతారా. ప్రస్తుతం అలాంటి మూవీని ఓటీటీని షేక్ చేస్తుంది. ఆ సినిమా మరేదో కాదు.. ‘ఐడియా ఆఫ్ యూ’. ఇందులో ఆస్కార్ అవార్డు విన్నర్ ఆనీ హాథే లీడ్ రోల్‌లో నటించింది. ఆమె భర్త లేని ఒక సింగిల్ మథర్‌గా బిడ్డతో కలిసి జీవిస్తుంటుంది. ఈ క్రమంలోనే భర్తలేని ఈ 40 ఏళ్ల మహిళకు 24 ఏళ్ల కుర్రాడితో పరిచయం ఏర్పడుతుంది. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి బంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్లద్దరి మధ్య రొమాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఈ మూవీని ఫ్యామిలీతో కాకుండా సింగిల్‌గా చూస్తే మంచిది అని తెలుస్తోంది.