30 ఇయర్స్ ఇండస్ర్టీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత

by Mahesh |   ( Updated:2023-05-14 02:18:19.0  )
30 ఇయర్స్ ఇండస్ర్టీ పృథ్వీరాజ్‌కు  అస్వస్థత
X

దిశ, సినిమా: ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ అనారోగ్యానికి గురై హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అసలు కారణం ఎంటో తెలియకపోయిన ఆయన హాస్పిటల్‌లో బెడ్‌పై పడుకుని సెలైన్ ఎక్కించుకుంటున్న వీడియో మాత్రం బయటికి వచ్చింది. ఈ వీడియోలో తన సినిమా గురించి వెల్లడించారు. హాస్పిటల్‌లో సెలైన్ ఎక్కించుకుంటున్నా తన ఆలోచన అంతా సినిమాపైనే ఉందన్నాడు. ట్విట్టర్‌లో అతని వీడియే చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని రీ ట్వీట్ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న మూవీ ‘కొత్త రంగుల ప్రపంచం’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read...

‘కస్టడీ’ మొత్తం ఎంత వసూలు చేయాలంటే..?

Advertisement

Next Story