2024-IIFA Winners: అట్టహాసంగా 2024 ఐఫా వేడుకలు.. అవార్డు సొంతం చేసుకున్న విజేతల లిస్ట్

by Hamsa |
2024-IIFA Winners: అట్టహాసంగా 2024 ఐఫా వేడుకలు.. అవార్డు సొంతం చేసుకున్న విజేతల లిస్ట్
X

దిశ, సినిమా: సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే ఈ ఈవెంట్‌లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు స్టేజ్‌పై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతో పాటు అవార్డులు అందుకుని అభిమానుల ఆనందానికి కారణమయ్యారు. మరీ ముఖ్యంగా ఈ వేడుకలో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ఏకంగా ఏడు అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. అయితే 2024 ఐఫా అవార్డులు సొంతం చేసుకున్న విజేతల లిస్ట్ ఇక్కడ తెలుసుకుందాం.

*ఐఫా వుమెన్ ఆఫ్‌ది ఇయర్- సమంత

* ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా- మెగాస్టార్ చిరంజీవి

*ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా- ప్రియదర్శన్

*ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు- బాలకృష్ణ

*ఉత్తమ చిత్రం (తమిళం) -జైలర్

*ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్ (పొన్నియన్ సెల్వన్-2)

*ఐఫా ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ) రిషబ్ శెట్టి

* ఉత్తమ నటుడు (తెలుగు) -నాని (దసరా)

* ఉత్తమ నటి (తమిళం)- ఐశ్వర్య రాయ్ (పీఎస్-2)

* ఉత్తమ దర్శకుడు (తమిళం)- మణిరత్నం (పీఎస్-2)

*ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) -ఏఆర్ రెహమన్ (పీఎస్-2)

*ఉత్తమ విలన్ (తమిళం)-ఎస్ జే సూర్య (మార్క్ ఆంటోనీ)

*ఉత్తమ నేపథ్య గాయకుడు-చిన్నంజిరు (పీఎస్-2)

*ఉత్తమ నేపథ్య గాయని- శక్తిశ్రీ గోపాలన్ (పీఎస్-2)

*ఉత్తమ విలన్ (తెలుగు)- షైన్ టామ్ (దసరా)

*ఉత్తమ విలన్ (కన్నడ)- జగపతి బాబు

* ఉత్తమ సినిమాటోగ్రఫీ- మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

* ఉత్తమ లిరిక్స్- జైలర్ (హుకుం)

*ఉత్తమ విలన్ (మలయాళం)- అర్జున్ రాధాకృష్ణన్

ఉత్తమ నటి (కన్నడ)- రుక్మిణి (సప్త సాగర దాచే ఎల్లో-సైడ్ ఎ)

*ఉత్తమ నటుడు (కన్నడ)- రక్షిత్ శెట్టి (సప్త సాగర దాచే ఎల్లో-సైడ్ ఎ)

* బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (తెలుగు)- బ్రహ్మానందం (రంగమార్తాండ)

*ఉత్తమ సహాయక నటుడు (తమిళం)- జయరామ్ (పీఎస్-2)

Advertisement

Next Story