- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇవాళ ఒక్కరోజే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన 12 సినిమాలు
దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు ఈరోజు గుడ్ న్యూస్ అందింది. రోజులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్‌కు వచ్చేవి కానీ ఈరోజు ఏకంగా 12 సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. కాగా, నేడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీసులు, సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆహా
బ్రీత్ (తెలుగు మూవీ)- మార్చి 8
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ
12th ఫెయిల్ (తెలుగు స్ట్రీమింగ్)- మార్చి 8
షో టైమ్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- మార్చి 8
ట్రూ లవర్ (తమిళ సినిమా)- మార్చి 8
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఊరు పేరు భైరవకోన (తెలుగు సినిమా)- మార్చి 8
కెప్టెన్ మిల్లర్ (హిందీ వెర్షన్)- మార్చి 8
నెట్ ప్లిక్స్ ఓటీటీ
మేరీ క్రిస్మస్ (హిందీ చిత్రం)- మార్చి 8
డామ్ సెల్ (హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 8
అన్వేషిప్పిన్ కండేతుమ్ (మలయాళ డబ్బింగ్ సినిమా)- మార్చి 8
బ్లోన్ అవే సీజన్ 4 (వెబ్ సిరీస్)- మార్చి 8
లాల్ సలామ్ (తమిళ మూవీ)- మార్చి 8 (రూమర్ డేట్)
ది క్వీన్ ఆఫ్ టియర్స్ (కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 9