మొతేరా.. నిజంగా మోతేరా!

by Shamantha N |   ( Updated:2020-02-24 03:31:33.0  )
మొతేరా.. నిజంగా మోతేరా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడే మొతేరా స్టేడియానికి ట్రంప్ దంపతులు చేరుకున్నారు. కాసేపట్లో మోడీ, ట్రంప్‌లు స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. సందర్శకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. అయితే, స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి సందర్శకులకు ఉచితంగా బస్సు ప్రయాణం, తదితర ఏర్పాట్లు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

Read also..

‘తఖ్త్‌’ను బహిష్కరించే తాకత్ ఉందట!

Advertisement

Next Story

Most Viewed