- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాలా దూరం వెళ్లింది కథ.. మోనాల్‌తో అఖిల్ రిలేషన్‌షిప్ స్టేటస్
దిశ, సినిమా: ‘బిగ్ బాస్ 4’తో పాపులర్ అయిన అఖిల్, మోనాల్‌కు సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. హౌస్‌లో వీరిద్దరి లవ్ స్టోరీ, కెమిస్ట్రీకి చాలా మంది అభిమానులున్నారు. ఇక ఈ జంట పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు ‘తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి’ అనే సిరీస్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో వీరిద్దరి ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. అయితే ఇంతకు మించిన హ్యాపీ న్యూస్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన అఖిల్.. అసలు లవ్‌లో ఉన్నారా? లేదా? అనే కన్ఫ్యూజన్‌పై క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టాడు.
ఈ మధ్య మోనాల్‌తో వీడియో కాల్ మాట్లాడిన అఖిల్.. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ తనను చాలా మిస్ అవుతున్నట్లు తెలిపాడు. అంతేకాదు ‘ప్రేమ క్యాన్సర్ లాంటిది.. పిలవకుండానే వచ్చేస్తుంది.. చంపేసి వెళ్లిపోతుంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టాడు. దీంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోందంటూ నెటిజన్లు చర్చించుకుంటుడగా, కన్‌ఫర్మ్‌గా ఇద్దరూ లవ్‌లో ఉన్నారని అంటున్నారు అభిమానులు.