- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు జాతినుద్దేశించి ప్రసంగిచనున్న మోదీ
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ఓ ట్వీట్ లో ప్రధాని కార్యాలయం పేర్కొంది. భారత్ కొవిడ్ వ్యాక్సినేషన్‌లో బిలియన్ మార్క్ దాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ బిలియన్ మార్క్‌ను దాటింది. ఈమేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో వంద కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ను మొదటగా చైనా అధిగమించగా తర్వాత భారత్ ఆ రికార్డు ను కైవసం చేసుకుంది.
Advertisement
Next Story