కోతుల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే రవిశంకర్

by Sridhar Babu |
కోతుల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే రవిశంకర్
X

దిశ, కరీంనగర్: కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆహారం లేక అలమటిస్తోన్న కోతుల కడుపు నింపారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. లాక్‌డౌన్‌తో ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కోతులకు ఆహారం కరువైంది. ఇది గమనించిన ఎమ్మెల్యే స్వయంగా కొండగట్టుకు వెళ్లి వాటికి తినుబండారాలు సమకూర్చారు. ఎమ్మెల్యే వెంట పునుగోంటి కృష్ణారావు, రాజనర్సింగరావు తదితరులు ఉన్నారు.

Tags: Karimnagar,Kondagattu,Monkey,Mla Ravishanker

Advertisement

Next Story

Most Viewed