ఓ వైపు వృథా.. మరోవైపు వ్యథ

by Shyam |
ఓ వైపు వృథా.. మరోవైపు వ్యథ
X

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ శివారులోని కమ్మదనం రోడ్డు వద్ద మిషన్ భగీరథ పైపులు లీక్ అయ్యాయి. దీంతో రెండు వేరు వేరు చోట్ల నీరు వృథాగా పోతున్నాయి. ఓ వైపు నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో నీటిని వృథా చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story