- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే బోనాలకు గుర్తింపు.. తలసాని కామెంట్స్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా బోనాల ఉత్సవ ఏర్పాట్లు, శాంతి భద్రతలను పటిష్టం చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం తలసాని మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే బోనాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించడానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కాగా, ఆదివారం ఉదయం నుంచే హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలకు బోనాలతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
Advertisement
Next Story