మంత్రి తలసాని రక్షా బంధన్ శుభాకాంక్షలు

by Shyam |
మంత్రి తలసాని రక్షా బంధన్ శుభాకాంక్షలు
X

దిశ, కంటోన్మెంట్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడ్‌ పల్లిలోని తన నివాసంలో ఆయన సోదరీమణులు సోమవారం రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తనయుడు సాయి కిరణ్ యాదవ్ కూడా రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story