పాపం కడగాలంటే లక్ష ఇళ్లు తీసేయాలి !

by Shyam |
పాపం కడగాలంటే లక్ష ఇళ్లు తీసేయాలి !
X

దిశ, వెబ్‌డెస్క్: నాలాలు, చెరువులపై తమ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పాపాలు చేసిన నేతలే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల పాపం కడగాలంటే లక్ష ఇళ్లు తీసేయాలి.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్ మొత్తం తిరిగిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కేంద్రానికి బాధ్యత ఉంటే ప్రధాని మోడీ.. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలన్నారు.

Advertisement

Next Story