కేసీఆర్ పర్యటనలో పాల్గొన్న మంత్రికి అస్వస్థత.. టెన్షన్‌లో నేతలు

by Shyam |   ( Updated:2021-06-21 07:20:02.0  )
satyawati-Rathod
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మంత్రిని హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా సత్యవతి రాథోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆమెకు అస్వస్థతకు గురికావడంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కొంత ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed