వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

by Sridhar Babu |
వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
X

దిశ, ఖమ్మం: ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్‌లో కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story