- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడడంపై మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క కరోనా కేసును బూచిగా చూపి ఎన్నికలను వాయిదా వేయడంలో కుట్ర కోణం ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే కేంద్రం నుంచి రూ. 4 వేల కోట్లు నిధులు వచ్చే అవకాశం ఉండేదన్నారు. ఎన్నికలు వాయిదా పడినా ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు.
tag; minister, nani, election postponed, comments, ap news
Advertisement
Next Story