మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

by Anukaran |
మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఈ రోజు కరోనా పరీక్షలు చేయుంచుకున్నారు. దీంతో ఆయనకి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని, కావున గత రెండు, మూడు రోజులుగా వారితో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story