- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హుస్సేన్ సాగర తీరంలో నైట్‌బజార్లు : కేటీఆర్
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న కీలక ప్రాంతాల్లో నైట్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే అందుకు సంబంధించిన టెండర్లను పిలుస్తామన్నారు.
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగగా .. అందులో తెలంగాణ లైఫ్ సైన్స్ విజన్ -2030ను మంత్రి ఆవిష్కరించారు. ఈ మీటింగ్‌కు పరిశ్రమల అధిపతులు, నిపుణులు, విద్యావేత్తలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే 10ఏళ్లలో లైఫ్ సైన్స్‌లో హైదరాబాద్‌ను అగ్రగామిగా నిలుతామని.. నగరానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు.
Advertisement
Next Story