ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేటీఆర్

by Aamani |   ( Updated:2020-10-15 04:34:30.0  )
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో మంత్రి కేటీఆర్ గురువారం వరద బాధిత ప్రాంతాలైన నల్లకుంట, శ్రీరాంనగర్ బస్తీ, అంబర్‌పేట్, ప్రేమ్‌నగర్, పటేట్‌నగర్ కాలనీలను పరిశీలించారు. భారీ నష్టంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముంపు నివారణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పై‌ప్‌లైన్లు, డ్రైనేజీ, ప్రతిపాదనలకు జోనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story