- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ కాంట్రాక్టర్‌పై మంత్రి జగదీష్ రెడ్డి గరం.. గరం.. అధికారులకు ఆదేశాలు..
X
దిశ, సూర్యా పేట : జిల్లా కేంద్రంలో త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల, కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30 వరకు అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించిన కలెక్టర్ భవన నిర్మాణ పనులు ఆలస్యంగా కొనసాగడంతో కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రాలలో పాలన సులభతరం అయ్యేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ పని చేస్తున్నారని ఆయన అన్నారు.
Advertisement
Next Story